ఉప్పునుంతల: మామిళ్లపల్లి పాఠశాల విద్యార్థులకు బూట్ల పంపిణీ
ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ మోకరాల మోహన్ గౌడ్ బూట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.