కాకినాడ రూరల్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు: దరఖాస్తులకు నవంబర్ 6 వరకు గడువు!
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై డీఆర్వో తిప్పే నాయక్ సమీక్ష. అర్హులైన ఉపాధ్యాయులు ఫారం-19 ద్వారా నవంబర్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన. జిల్లాలో ఇప్పటివరకు 1,063 దరఖాస్తులు మాత్రమే అందాయని వెల్లడి.