ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఈదురు గాలులతో వర్షం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది, కొన్ని రోజులుగా ఎండలతో ఉక్కిరి బిక్కిర అవుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది, అకస్మత్తుగా కురిసిన వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి బురదగా మారాయి, వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు