గద్వాల్: పాతపాలెంలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించిన బాసు హనుమంతు నాయుడు
గద్వాల నియోజకవర్గం కే.టి.దొడ్డి మండలం పాతపాలెంలో మృతి చెందిన లక్ష్మమ్మ మరియు హఫీసాబీ ల పార్థివదేహాలకు బిఆర్ఎస్ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.