ఖమ్మంలో ట్రైన్ దిగకుండా వరంగల్ మీదుగా వెళుతున్న ట్రైన్ లో నుండి మహిళను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన రైల్వే పోలీసులు
వరంగల్ రైల్వే పోలీస్ స్టేషన్ మీదుగా ఖమ్మంలో ట్రైన్ దిగాల్సిన మహిళ దిగకుండా వెళ్తుండడంతో వరంగల్ రైల్వే పోలీసులకు సమాచారం అందించిన ఖమ్మం పోలీసులు మహిళలు సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్ నుండి దింపి వరంగల్ రైల్వే పోలీస్ స్టేషన్కు గురువారం మధ్యాహ్నం నాలుగున్నరకు తీసుకెళ్లిన వరంగల్ రైల్వే పోలీసులు. అనంతరం కరీమాబాద్ కు చెందిన వారి కుటుంబ సభ్యులను పిలిపించి గుజ్జురు విజయలక్ష్మి అప్పగించారు వరంగల్ రైల్వే పోలీసులు.