మంచిర్యాల: మంచిర్యాలలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం: గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం
మంచిర్యాల రాంనగర్ సెక్టార్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించి, శ్రీమంతాలు మరియు చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.