రామచంద్రపురం: జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గాయత్రి నృత్య అకాడమీ: మంత్రి సుభాష్ అభినందన
జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన రామచంద్రపురం గాయత్రి నృత్య అకాడమీ బృందాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించారు. 80 నిమిషాల్లో 30 దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శన చేసి ఈ అకాడమీ విద్యార్థులు రికార్డు సృష్టించారు.