వర్ధన్నపేట: మామునూరు విమానాశ్రయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి: ప్రజా సంఘాల డిమాండ్
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పేరు పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపడతామని వర్ధన్నపేటలో నిర్వహించిన సమావేశంలో హెచ్చరించారు.