పెద్దాపురం: సామర్లకోటలో బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కాకినాడ జిల్లా సామర్లకోట బల్ల మార్కెట్ సెంటర్ లోని బెంగుళూరు అయ్యాం గారి బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పాడైపోయిన బ్రెడ్లు అమ్ముతున్నారని బహుజన దర్బార్ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, అధికారులు తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు.