హనుమకొండ: హన్మకొండ: స్పోర్ట్స్ హాస్టల్ దగ్గర శునకాల దాడి.. విద్యార్థినికి తీవ్ర గాయాలు
హన్మకొండ జేఎన్ఎస్ స్పోర్ట్స్ హాస్టల్ వద్ద పేరుకుపోయిన చెత్తతో శునకాల బెడద పెరిగింది. ఈ శునకాల దాడిలో తన్విక శ్రీ అనే విద్యార్థిని గాయపడి, ఏడు రోజులు ఐసీయూలో చికిత్స పొందింది. పారిశుధ్య చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.