వికారాబాద్: జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి ఆసిఫాబాద్, సిద్దిపేట, రామగుండం జిల్లాల నుంచి 224 మంది వచ్చిన పోలీస్ అభ్యర్థులు - ఎస్పీ
పోలీస్ శిక్షణ కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రానికి ఆసిఫాబాద్,సిద్దిపేట,రామగుండం జిల్లాల నుంచి 224 మంది అభ్యర్థులు వచ్చారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లా శిక్షణ కేంద్రాన్ని పలుమార్లు పరిశీలించి శిక్షణకు వచ్చే అభ్యర్థులకు వసతలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రిపేర్లు చేయించడం జరిగిందని, పోలీస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ఇండోర్,అవుట్ డోర్ సిబ్బందిని అభ్యర్థులకు పరిచయం చేయడం జరిగింది.