యాదగిరిగుట్ట: యాదాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు. భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.