గద్వాల్: గద్వాలలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: 36 మందికి 11.69 లక్షల సాయం
గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండలానికి చెందిన 36 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అందజేశారు. వైద్య చికిత్స కోసం మొత్తం 11 లక్షల 69 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.