గద్వాల్: గద్వాల నల్లకుంట శివాలయంలో రేపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు
గద్వాల నల్లకుంటలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయ పునఃప్రతిష్టకు 41 రోజులు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 4, 2026న ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించనున్నారు. భక్తులు, చందాదారులు దంపతులతో సహా హాజరు కావాలని ఆలయ కమిటీ ఆహ్వానిస్తోంది.