Public App Logo
Jansamasya
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata
Aap
Rss
Bareilly
Agra
Politics
जेल
Mumbai
Jodhpur
Amitshah

అనంతపురం నగర శివారులోని రాఘవేంద్ర కాలనీలో ప్రమాదవశాత్తు పప్పు గిన్నెలో పడి చిన్నారికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Dec 1, 2025
అనంతపురం నగర శివారులోని రాఘవేంద్ర కాలనీలో ప్రమాదవశాత్తు డప్పు గిన్నెలో చిన్నారి పడిపోవడంతో చిన్నారికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో చిన్నారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.