నిర్మల్: నిర్మల్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Nirmal, Nirmal | Nov 8, 2026 దీపావళి పండుగ సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని, టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.