అయిజ: కామారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు సాధించిన పులికల్ దళిత విద్యార్థి సత్యాన్వేష్
జోగులాంబ గద్వాల జిల్లా పులికల్ గ్రామానికి చెందిన దళిత విద్యార్థి సత్యాన్వేష్ ఎంబీబీఎస్ సీటు సాధించారు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు పొందిన సత్యాన్వేష్ను ఎమ్మార్పీఎస్ నాయకులు ఐజలో ఘనంగా సన్మానించారు.