Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ఏలూరు అర్బన్: వైఎస్ జగన్ పై బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన ఉంగుటూరు వైసీపీ శ్రేణులు

Eluru Urban, Eluru | Sep 26, 2025
మాజీ సీఎం వైఎస్ జగన్ ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అని సంభోదించడం హేయమైన చర్య అని ఉంగుటూరు మండల వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు వైసీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మారడా మంగారావు, జడ్పీటీసీ జయలక్ష్మి, ఎంపీపీ శ్రీలక్ష్మి, పార్టీ నాయకులు మాట్లాడుతూ బాలకృష్ణ వ్యాఖ్యల పై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ ను విమర్శించే స్థాయి బాలకృష్ణ కు లేదని, అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు సరికాదన్నారు. తక్షణం బాలకృష్ణ తన వ్యాక్యలు వెనక్కు తీసుకోవాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఏలూరు అర్బన్: వైఎస్ జగన్ పై బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన ఉంగుటూరు వైసీపీ శ్రేణులు - Eluru Urban News