నకిరేకల్: బీటెక్ విద్యార్థికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
కుంకుడుపాముల గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి సాయి సిద్ధార్థ ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతుండగా, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి రూ. 1,00,000 ఆర్థిక సహాయం అందించారు.