ధర్మపురి: ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు పొన్నం, అడ్లూరి
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ప్రధానాలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.