జడ్చర్ల: ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర
బోయి
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జడ్చర్ల మండలం మల్లెబోయిన పల్లి, మాచారం గ్రామంలలో గల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించారు. మల్లెబోయిన పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 70 ఇండ్లు మంజూరు అయి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల తో మాట్లాడారు. లబ్ధిదారురాలు యాదమ్మ తో మాట్లాడుతూ ఎన్ని చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం చేసుకున్నారు? కలెక్టర్ అడిగారు