నిర్మల్: దిల్వార్పూర్ మండలం కదిలి పాపేశ్వరాలయంలో నిర్మల్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
Nirmal, Nirmal | Sep 22, 2025 బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దిలవార్పూర్ మండలం కదిలే గ్రామంలోని పాపేశ్వరాలయాన్ని మహేశ్వర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.