గద్వాల్: గద్వాల: మత్స్యకారుల సంఘం గోడను కూల్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
గద్వాల పట్టణంలోని 2nd రైల్వే గేట్ వద్ద మత్స్యకారుల సంఘం కమిటీ హాల్ గోడను కూల్చివేసిన విజయవాడ వెంకటరాములు మరియు అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.