గన్నవరం: సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై అనగాని రవి ఆగ్రహం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా పోలీసులతో అణచివేతకు పాల్పడుతున్నారని గన్నవరం మాజీ ఎంపీపీ అనగాని రవి ఆరోపించారు. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.