కడ్తాల్: పట్టణంలో నూతన ఎంఆర్వో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నూతన రెవెన్యూ కార్యాలయాలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. రెవెన్యూ అధికారులకు ఎలాంటి భయాలు లేకుండా విదులు నిర్వర్తించేలా కొత్త చట్టం లో మార్పులు తేబోతున్నట్టుగా తెలిపారు పొంగులేటి