అమలాపురం: అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ చింతా అనురాధ
అమలాపురం దేవీ సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జయన సత్తిరాజు ఆధ్వర్యంలో జరిగిన అన్నసమారాధన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.