నర్సీపట్నం: కొయ్యూరు: స్టేట్ లెవెల్ రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
కొయ్యూరు ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఉమ్మడి జిల్లాల స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ సెలెక్షన్స్‌లో తురకబడి, గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపి పల్నాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10 నుండి 14 వరకు పోటీలు జరుగుతాయి.