గండిపేట్: నార్సింగిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన, మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నర్సింగి పరిధి లో భవన్ నిర్మాణ సంస్థ లు మట్టిని తీసుకుని వచ్చి పోయడం తో మూసీ ఆనవాళ్ళు లేకుండా పోవడాన్ని గమనించిన రంగనాథ్ ఆ మట్టి ని వేంటనే తొలగించాలని ఆదేశు