శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణులకు ముప్పుకల్పిస్తే ఎవరైన జైలుకు వెళ్లాల్సిందే: ఆత్మకూరు విజ్ఞేశ్ అప్పావ్,
నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వు ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ సరిహద్దుల్లో వన్యప్రాణులకు ముప్పు కల్పిస్తే ఎంతటి వారైనా జైలుకెల్లాల్సిందేనని ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అఫ్ఫా వ్ హెచ్చరించారు. పట్టణంలోని డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఆత్మకూరు నందికొట్కూరు విద్యుత్ స్టేషన్ అధికారులతో అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. రోజు రోజుకు పెరుగుతున్న అనధికార విద్యుత్ కనెక్షన్లపై ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.