ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు
107 views | Siddipet, Telangana | Sep 17, 2025