కాకినాడ రూరల్: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 40 ఆయుధాలను స్వాధీనం చేసుకోనున్న పోలీసులు
జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో ఉన్న 321 లైసెన్స్డ్ ఆయుధాలలో, మిగిలిన 40 ఆయుధాలను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.