పార్వతీపురం: సీతానగరంలో ఘనంగా ఆయుర్వేద వైద్య శిబిరం: 243 మందికి ఉచిత పరీక్షలు
సీతానగరంలో జరిగిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో 243 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ హేమాక్షి ఆధ్వర్యంలో ఈ శిబిరం విజయవంతంగా కొనసాగింది.