Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

మండల అటవీ పరిధిలో 9 మంది ఎర్రచనం స్మగ్లర్ల అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

శ్రీకాళహస్తిలో 9 మంది స్మగ్లర్లు అరెస్ట్ శ్రీకాళహస్తి అటవీ పరిధిలో బుధవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 20 ఎర్రచందనం దుంగలు, 9 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఏఆర్ఎస్ఎస్ఐ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. అరెస్టైన వారిలో తిరుపతి జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.