తాడికొండ: గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని 2024లో అఖండ మెజారిటీతో గెలుస్తారు: తాడికొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి..
గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి *శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్*,గారి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొన్న తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి *శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు..