అనకాపల్లి: స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లిలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రత, వసతులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.