ఖానాపూర్: సూర్జాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే ఏలేటికి ఆహ్వానం
ఖానాపూర్ మండలం సూర్జాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 22 నుంచి 28 వరకు జరగనున్నాయి.