గజపతినగరం: బొండపల్లి మండలం గొట్లంలో టీడీపీలోకి చేరిన 50 వైసీపీ కుటుంబాలు
గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం గొట్లంలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.