కాకినాడ రూరల్: జగదీశ్ రెడ్డి హత్య కేసు: నిందితుడు సాదిక్ పోలీసు కస్టడీ ముగింపు
కాకినాడ జగదీశ్ రెడ్డి హత్య కేసులో నిందితుడు సాదిక్ 2 రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. సర్పవరం పోలీసులు వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.