Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ నుంచి కేలాపూర్ జగదాంబ మాత టెంపుల్ కు పాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించిన డీఎస్పీ జీవన్ రెడ్డి

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర లోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబ మాత ఆలయం వరకు భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రాణి సతీమాత ఆలయం నుండి శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా డీఎస్పీ జీవన్ రెడ్డి రాణి సతీమాత ఆలయంలో పూజలు చేసి, అనంతరం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఆదిలాబాద్ నుండి దాదాపు 41 కిలోమీటర్ల దూరం లో ఉన్న కేలాపూర్ లోని జగదంబా మాత ఆలయం వరకు నడిచి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న భక్తులు కాషాయ జెండాలను చేతపట్టుకుని తరలివెళ్లారు
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ నుంచి కేలాపూర్ జగదాంబ మాత టెంపుల్ కు పాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించిన డీఎస్పీ జీవన్ రెడ్డి - Adilabad Urban News