గుంటూరు: గుంటూరులో పారిశుద్ధ కార్మికురాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన కార్పొరేటర్
Guntur, Guntur | Sep 26, 2025 యాంకర్... గుంటూరు లో పారిశుధ్య కార్మికురాలి పై జనసేన కార్పొరేటర్ అసబ్య వ్యాక్యాలు చేసారు. అన్నా అని కార్మికురాలు అంటున్నా,లెక్క చేయకుండా జన సేన కార్పొరేటర్ ప్రవర్తించారు. అధికారులను సైతం లెక్క చేయకుండా అసభ్య పదజాలంతో మీదకు వెళ్లినట్లు ఆరోపించారు. కార్పొరేటర్ అసభ్య పదజాలంతో మహిళ కార్మికురాలు కన్నీటి పర్యాంతమయ్యారు.యూనియన్ నాయకులు సలహాతో లాలపేట పోలీసు స్టేషన్ లో కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు పై శుక్రవారం ఫిర్యాదు కార్మికురాలు చేశారు.