గంగాధర నెల్లూరు: మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, కృపాలక్ష్మి హౌస్ అరెస్ట్
గంగాధర నెల్లూరు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరియు కృపాలక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో, ముందస్తుగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి.