అనకాపల్లి: కోటవురట్లలో కూటమి భారీ ర్యాలీ: నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
కోటవురట్ల ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ చింతకాయల విజయ్. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు మంత్రి అనిత పిలుపు.