Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువులో బుధవారం మధ్యాహ్నం జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజల సమస్యల పరిష్కారానికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆమె నొక్కి చెప్పారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి - Puttaparthi News