హనుమకొండ: హనుమకొండలో ఘనంగా రావణ దహనం: 2 నిమిషాల్లోనే కాలిపోయిన రావణ విగ్రహం
హనుమకొండ సుబేదారి రెవెన్యూ కాలనీలో విజయదశమి సందర్భంగా రావణ వధ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణసంచా కాల్చి రావణ విగ్రహాన్ని దహనం చేశారు. కేవలం రెండు నిమిషాల్లోనే విగ్రహం పూర్తిగా దగ్ధమైంది.