Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం లో జరుగుతున్న SIR ఎన్యుమరేషన్ ను పరిశీలించిన RDO వెంకట శివుడు మరియు రెవిన్యూ అధికారులు

Srisailam, Nandyal | Jun 22, 2026
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో SIR-2026 H2H (House-to-House) ప్రక్రియ 2026 జూన్ 15 నుండి జూలై 14 వరకు నిర్వహించబడుతోంది.ఈ సందర్భంగా ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ మరియు డిజిటలైజేషన్ ప్రక్రియలను రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటశివుడు మరియు తహసీల్దార్, ఆత్మకూరు పరిశీలించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 1,97,947 ఎన్యుమరేషన్ ఫారాలు (Enumeration Forms) పంపిణీ చేయవలసి ఉండగా, ఇప్పటివరకు 1,30,933 ఫారాలు పంపిణీ చేయబడినవి. అలాగే 3,829 ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేయబడినవి. అధికారులు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు.