భువనగిరి: అక్టోబర్ 4న ఘాట్కా జిల్లా స్థాయి సెలక్షన్స్: విద్యార్థులకు ముఖ్య గమనిక
ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి 70వ SGFI ఘాట్కా సెలక్షన్స్ అక్టోబర్ 4న భువనగిరిలోని వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్నాయి. అండర్-14, అండర్-17 క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ మరియు PEN నంబర్లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని SGF సెక్రటరీ సూచించారు.