ఏలూరు: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలనపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Eluru, Eluru | Oct 23, 2026 జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పారదర్శకంగా జరగాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల పత్రాలు, సంతకాలు, ఓటు హక్కు వివరాలను క్షుణ్ణంగా చూడాలని, తిరస్కరించిన నామినేషన్ల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలని సూచించారు.