అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పాత ఊరిలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన
Anantapur Urban, Anantapur | Aug 2, 2026
అనంతపురం ఉమ్మడి జిల్లాలోని విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అధ్యక్షులు భాస్కర్ బాబు ఆదివారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.