ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో మాల బేగరుల ఆధ్వర్యంలో మహాగర్జన నిర్వహించారు. మనిషి పుర్రెలు, ఎముకలతో వినూత్న నిరసన..
ఎమ్మిగనూరులో పుర్రెలు, ఎముకలతో నిరసన..ఎమ్మిగనూరులో మాల బేగరుల ఆధ్వర్యంలో మహాగర్జన నిర్వహించారు. మనిషి పుర్రెలు, ఎముకలు, శ్మశానంలో ఉపయోగించే పనిముట్లను చేత పట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు. మాల రంగన్న మాట్లాడుతూ.. మాల బేగరులు 30వేల కుటుంబాలు ఉన్నాయని, వారందరినీ గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని కోరారు.