Public App Logo
Profile Picture

ఎమ్మిగనూరు వార్తలు

@mohammedajnnhsha7036
1841Followers
2Following
పాణ్యం: పాణ్యం మండలం కొత్తూరులో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పోటెత్తిన భక్తులు
మంత్రాలయం: మంత్రాలయం తుంగభద్ర నది నుంచి సూగురు, బుదూరు గ్రామాలకు వెళ్లే తాగునీటి పైప్లైన్ లీక్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు
మంత్రాలయం: రాఘవేంద్ర స్వామి దర్శనానికి కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు
మంత్రాలయం: మంత్రాలయం : కోసిగి మండలం సాతనూరుకు చెందిన రైతు వడ్డే విశ్వనాథ్ తీవ్రంగా నష్టపోయారు
పాణ్యం: పాణ్యం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ పెద్దపీట: ఎమ్మెల్యే చరితారెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్లలో కలకలం రేపిన కురువ రంగముని (45) హత్య కేసులో కీలక మలుపు ఇద్దరి అరెస్ట్
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్లలో శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీ
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో కరవు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఐ నాయకులు వినూత్న నిరసన.
మంత్రాలయం: మంత్రాలయంలోని పలు ప్రైవేట్ లాడ్జిలలో కస్టమర్ ఎంట్రీ బుక్స్ చోరీకి గురైనట్లు యజమానులు వెల్లడి
మంత్రాలయం: మంత్రాలయాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కల్లుదేవకుంట గ్రామానికి చెందిన రైతులు కోరారు
మంత్రాలయం: మంత్రాలయం : మాధవరం వెళ్లే జాతీయ రహదారిపై రాగ సుధా లాడ్జి సమీపంలో  ట్రాక్టర్ బోల్తా , ట్రాఫిక్ అంతరాయం
పాణ్యం: పాణ్యం : మహాత్మా గాంధీని జయంతి రోజున స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2026' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో రూ.2.22 కోట్లు మోసం చేసిన అన్న సురేశ్ బాబు ఇంటి ముందు చెల్లెలు నాయకంటి సునీత ధర్నా
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్లలో స్వప్న బ్యాగులోని కత్తితో స్థానికులను బెదిరిస్తూ అలజడి సృష్టించింది
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల సబ్జెస్టేషన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు
మంత్రాలయం: జాతీయ ఎన్నికల కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్
మంత్రాలయం: మంత్రాలయం : ఉద్యానవన పంటల సాగు పెంచేందుకు ప్రభుత్వం కృషి: రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం: మంత్రాలయం : వర్షాభావంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిందని కోసిగి మండలానికి చెందిన రైతు ఉప్పర ఈరన్న ఆవేదన
మంత్రాలయం: మంత్రాలయం : కోసిగిలో అర్ధంతరంగా నిలిచిపోయిన భవిత సెంటర్ నిర్మాణం
పాణ్యం: పాణ్యం : కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్లలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చిన రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిరసన
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్లలో శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన MLA
మంత్రాలయం: మంత్రాలయం : పెద్దకడబూరు మండలంలో బ్రతుకుతెరువు కోసం ప్రజలు వలసబాట పట్టారు
మంత్రాలయం: మంత్రాలయం బూదురులో రూ.15 లక్షలతో డ్రైనేజీ, రూ.5 లక్షలతో తాగునీటి పనులకు, పల్లె పండుగ కార్యక్రమం తో భూమి పూజ